అమ్మ

అమ్మ

పిల్లలకైనా.. పిల్లలను కన్న తల్లిదండ్రుల కైనా
గుర్తొచ్చే పదం అమ్మ..

కష్టాలకు కావలి కాస్తూ, కన్నీళ్లకు వారధి వేస్తూ..
దుఃఖాన్ని దండిస్తూ.. బాధలను బంధీని చేస్తూ..
పేగు బంధాన్ని ప్రేమ బంధంతో ముడివేస్తూ..
తప్పటడుగులు సరిచేస్తూ …
జీవితానికి బాటలు వేస్తూ…
ఆనందానికి అవధులు లేకుండా అడ్డుకట్ట వేస్తూ..
మకుటం లేని మహారాజుల వెలుగొందాలని…
ఆశ పడని.. ఆరాట పడని తల్లి ఉందా…

– మల్లి ఎస్ చౌదరి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *