అల్పాయిష్షు
విది ఆడిన వింతనాటకంలో అందరూ పాత్రధారులే కానీ
కొంతమందిని అల్పాయుష్షులుగా విది వక్రీకరించి జీవనరేఖను
సమాప్త పరుస్తోంది.
అందులో భాగంగానే సమాజంలో పుట్టుకతోనే వచ్చే వ్యాధులు కారణమవుతున్నాయిఇంకా చెప్పాలంటే జన్యు సంబంధవ్యాధుల్నిబాలల కు శాపమైనది. ఎంతో శాస్త్ర విజ్ఞానము అభివృద్ది చెందిన అంతులేని చేదించలేని ఎన్నోసమస్యలు
మానవునిసాదిస్తూనేవున్నా
కొన్ని ఖర్మలకు బాధ్యత ఎవ్వరిది కాక అల్పాయుష్షు లుగా చాలిస్తున్నారు
వైద్యము అందక కొందరు
వైద్యము అందుకోలేకకొందరు ప్రాణాలుపోగొట్టుకుంటున్నారు ఇటీవలి కాలంలో HIV
CANCER ,HEART, ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు
చిన్నారుల పాలిట మృత్యు
పాశాలవుతున్నాయి
ప్రయాణించే మార్గాల్లో
మానవ తప్పిదాల వల్ల
ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి సరి అయిన
సమయానికి వైద్యం అందక
ఇలా అదృశ్య చరిత్రలో
మార్కండేయు లు
ఎంత మంది ఉన్నారో
– జి జయ