అక్కా తమ్ముడు
అనురాగానికి ఆదర్శం..
అన్నా చెల్లెలు అపురూపానికి..నిదర్శనం..
ఒక్క తల్లి కడుపులో పెరిగిన..
కాయలం..
ఒకే అలవాట్లున్న పిల్లలం..
పోలికలు కలిగిన వాళ్లం..
పోత పోసినట్టున్న చిగురులం..
అమ్మా నాన్నకు ఇష్టమైన వాళ్లం..
అమ్మా నాన్న పేరు నిలబెట్టే వాళ్లం..కలిసి కలకాలం ఉండేవాళ్లం..
-ఉమాదేవి ఎర్రం