ఆగిపోని వాన
అనుకోకుండా రామాపురం అనే గ్రామంలో క్షేత్రయ్య అనే రాజు నివసిస్తూ ఉండేవారు.
ఆ రాజుకి ముగ్గురు పిల్లలు. రోజు గుడిలో ఆహారం తింటూ ఆ దేవతకి పెట్టిన ప్రసాదం మిగలగా తిని కాలం గడుపుతుండేవాడు.
రోడ్డుమీద తుఫాన్ హెచ్చరిక కేంద్రం వారు నేడు మొదలు మూడు రోజుల వరకు తుఫాను ఎవరు కూడా తమ ఇండ్లలో ఉండక పక్క ఊరికి వెళ్లండి.అని చెప్పగా, అందరూ వెళ్లిపోయారు .
కానీ క్షేత్రయ్య వెళ్లకుండా ఉండిపోయాడు.దీనితో హెచ్చరిక ప్రకారం పెద్ద గాలి వాన మొదలైంది . అందరి ఇల్లు నీలిమట్టం మునిగిపోయాయి.
పిల్లలు గుడి గోపురం నిలబడి కాపాడండి కాపాడండి రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు వేయగా వెంటనే పైనుంచి ముఖ్యమంత్రి యొక్క తుఫాను నివారణ సహాయకులు వచ్చి వారిని కాపాడినారు.
కాపాడే వెంటనే వారికి విమానం గుండా తీసుకుపోయి వారిని ఆదుకున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఆపద వస్తే చెప్పుకుని నా బాధ తీర్చుకోవాలి. అంతేగాని దేవుడు లేడు , దేవుడు వస్తాడు, అనుకుని వేదాంతం వల్లించు రాదు,
వెంటనే ముఖ్యమంత్రి నిజమైన దేవునిలా క్షేత్రయ్యకు అతని పిల్లలకు అగుపించాడు . ఇది నిజం ఆపద లో ఎవరైనా ఆదుకుంటే వాడు దేవుడితో సమానం .
అంతమాత్రాన పైనుంచి దేవుని రానక్కర్లేదు. మన మనసులో హృదయంలో దేవుడు ఉంటే మనమే ఆదుకోగలం అనే క్షత్రియ తన పిల్లలకు చెప్పడం జరిగింది.
-యడ్ల శ్రీనివాస్ రావు