Quote of the day
శ్రమించిన శరీరాన్నీ అడుగు….
కష్టం అంటే ఏంటో వివరిస్తుంది…
ఇష్టపడిన ఆత్మనీ అడుగు….
ప్రేమ విలువ తెలుపుతుంది…
విరిగిన మనసుని అడుగు….
అనుభవిస్తున్న బాధని చెపుతుంది… !!
-ప్రేమ
శ్రమించిన శరీరాన్నీ అడుగు….
కష్టం అంటే ఏంటో వివరిస్తుంది…
ఇష్టపడిన ఆత్మనీ అడుగు….
ప్రేమ విలువ తెలుపుతుంది…
విరిగిన మనసుని అడుగు….
అనుభవిస్తున్న బాధని చెపుతుంది… !!
-ప్రేమ
Bagundhi