ఆనందమైన జీవితంలో అపశృతి

ఆనందమైన జీవితంలో అపశృతి

అపశృతి తరువాత బాధాకరమైన జీవితములో తోడు నీడ గా ఉండే వాళ్ల స్వచ్చమైన ప్రేమ ఆప్యాయతలను గుర్తించి నిజమైన శ్రేయోభషులను పరిచయము చేయడానికి ఇది ఆ దేవుడు ఆడిన లీల. లోకానికి బాగా పరిచయము అయిన నీకు ఇప్పుడు లోకము పరిచయము అవుతుంది.

⁠- హరీశ్వర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *