ఆడపిల్ల

ఆడపిల్ల

ప్రతి ఆడపిల్ల.. ఆడపిల్లే అంటే ఇంకో ఇంటి పిల్లే…
పుట్టింట్లో అందరితో సరదాగ ఉండే ఆడపిల్ల… రేపు అత్తింట్లో బాధ్యతలతో భారం మోసే తల్లి..
ఈ ఆడపిల్లని అందరూ ఆడపిల్ల లాగా కాకుండా ఆటబొమ్మలా చూస్తున్నారు..
ఈ ఆడపిల్లే ఇంకో జీవికి ఊపిరి పోసేది.. ఆడపిల్ల లేని ఇల్లు అమ్మలేని ఇల్లు లాంటిది..
ఆడపిల్లని గౌరవిద్దాం.. రక్షిద్దాం…
కాపాడుకుందాం.. ప్రతిఒక్కరూ ఆడపిల్లని ప్రేమించాలి ఒక తల్లిగా, చెల్లిగా.. అని భావిస్తున్నాం..

– వనీత రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *