ఓలురుకుల మెట్ట
అహంకారం మనిషికి తగదు
కోపం పైత్యం వంటిది
గర్వం మనిషిని తోడేస్తాది
సత్పురుషుడు అవి లేకుండా ఉంటాడు
డబ్బు ప్రాణం పోయేక ఏమిటి
స్మశానంలో కోపం నశిస్తుంది
అక్కడ గర్వం అంతముండుతుంది
డబ్బు పీక్కు తింటారు
లేనివానికి ఉన్న వాడికి తేడా ఒకటే
మట్టిలో కలిసిపోవడం
పోయే ప్రాణం తిరిగి రాదు
కులం మతం
దనికి పేద
అన్న సంబంధమే లేదు
భూమిలో కలిసి పోవడానికి
అన్న మాయ మాటలు మరవండి
డబ్బులు లేని పేదవాడికి శవాన్ని ఉంచి డబ్బు గుంజుతాడు
డబ్బు ఉన్న ధనికుడు
ఆస్తిపాస్తులకు వారసుడవుతాడు
ఇది తెలుసుకోండి
– యడ్ల శ్రీనివాసరావు