కంప్యూటర్ యుగం
అంతా యుగం కంప్యూటర్ యుగం
జగతి అంతా విచ్చుకుపోయిన యుగం
రోబో నడిచిన యుగం
ఉదయం నుండి సాయంత్రం వరకు
సెల్ ఫోను లేనిదే బ్రతకలేం
సెల్ ఫోను అంతర్జాలం
సెల్ ఫోను కంప్యూటర్ యుగం
తెలియనివి తెలుసుకోవచ్చు
మంచికి మార్గం ఎన్నుకోవచ్చు
రోబో చిప్స్ లాగా
క్యాలిక్యులేషన్ నుంచి ప్రతీది కంప్యూటర్ యుగంలో
సాధ్యం సుసాధ్యం
నేడు వైబ్రేషన్ దినం కాబట్టి
వాటిని తక్కువగా వినియోగిస్తే
మనకు మంచిదే అందరికీ మంచిది
అనుకోకుండా పరిధిలో ఉండాలి
జాతకాలు కంప్యూటర్లు తెలుసుకోవడం
లెక్కలు చూడగలం
వాస్తు చూడగలం
బిల్డింగ్లు కట్టాలన్న కంప్యూటర్ కావాలి
ప్లానెట్ ప్లాన్ వెయ్యాలనా కంప్యూటర్ కావాలి
కంప్యూటర్ లేనిది జగత్తు లేదు
అంతర్జాల రహస్యాలు సుసాధ్యం కంప్యూటర్తో
-యడ్ల శ్రీనివాసరావు