న్యాయమా
నిన్ను అలా చూస్తూ గంటలు గంటలు
గడిపెయాలని ఉంది… కానీ కళ్ళు అలసిపోకుండా
వాలిపోకుండా ఉండాలని శత విధాలా చేసే నా
ప్రయత్నం పూర్తి కానేలేదు.
అలా రెప్ప వాల్చానో లేదో చటుక్కున మయమయ్యావు…
ఇది నీకు న్యాయమా..
-భవ్యచారు
నిన్ను అలా చూస్తూ గంటలు గంటలు
గడిపెయాలని ఉంది… కానీ కళ్ళు అలసిపోకుండా
వాలిపోకుండా ఉండాలని శత విధాలా చేసే నా
ప్రయత్నం పూర్తి కానేలేదు.
అలా రెప్ప వాల్చానో లేదో చటుక్కున మయమయ్యావు…
ఇది నీకు న్యాయమా..
-భవ్యచారు