అనుబంధాలు
బంధాలు అనుబంధాలు జీవితంలో చాలా ముఖ్యమైనవి..ఇప్పుడాబంధాలకు విలువ ఇవ్వకుండా డబ్బుకే విలువిస్తున్నారు..కానీ ఆ డబ్బు మనం సృష్టించుకున్నది ఈ బంధాలు మాత్రం మనకు దేవుడు ఇచ్చినవి ఈ జన్మకు ఇంతే. వాళ్లే మన అక్కలు, చెల్లెల్లు అవుతారని ,అన్నలు,తమ్ముళ్లు అవుతారని మనకసలే తెలియదు..
అలాగే మిగతా బంధువులు కూడా!అలా దేవుడిచ్చిన బంధాలను డబ్బుల కోసం వదులుకోవద్దు. ఆ ప్రేమను దూరం చేసుకోవద్దు..ఈ జన్మకు వీళ్లే మన వాళ్లు ..
ఎవరూ దూరం చేసుకోకండి..దేవుడిచ్చిన ఈ జన్మ జన్మల బంధాలను మరిచి పోకండి..
కొందరికి నచ్చదేమెా నా ఈ భావన
-ఉమాదేవి ఎర్రం