నాకు నచ్చిన కవులు

నాకు నచ్చిన కవులు

 

 

నా కైతే యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనలంటె ఇష్టం.ఇంకా యద్దనపూడి సులోచనా రాణి గారివంటె చాలా ఇష్టం..
నా యంగ్ ఏజ్ లో వారివే చదివేదాన్ని..
ఎందుకంటె ఏమెా తెలియదు కానీ నన్ను బాగా ఆకర్షించేవి..
కథలు చదవడం అప్పట్లో చాలా ఇష్టం ఇప్పుడేమెా అసలు సమయం సరి పోవడం లేదు..
రాయడమే ఎక్కువవుతుంది..
ఏంటో మరి..

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *