ఆపలేని సంతోషం

ఆపలేని సంతోషం

సంతోషమె సగం బలం అంటారు మనసును సంతోష పెట్టాలి శరీరాన్ని కష్ట పెట్టాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పారు..పెద్దల మాట చద్దన్నం మూట కదా! మనం వినాల్సిందే! మరి..

అయినా ఏదీ మితి మీరకూడదనేది నా అభిప్రాయం..సంతోషమయినా దుఖః అయినా మితి మీరితే ప్రమాదమే! మన గుండె తట్టుకోలేదేమెా!
అందుకే అమితంగా కాకుండా మితంగానె సంతోషాన్నయినా బాధనయినా అనుభవిద్దాం! ఆరోగ్యంగా ఉందాం!!

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *