సంతోషం

సంతోషం

 

తన సంతోషం కోసం..
నా సంతోషం చంపుకున్నా..
తన మీద ప్రేమతో…
నా కోరికలన్నీ దాచేసా..
తన సంతోషమే నా సంతోషం..
అనుకున్నా..
తన సంతోషానికై…
నా జీవితమే త్యాగం చేసా!!

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *