ధైర్యంలేక
ధైర్యం లేకపోవడం అంటే ఆ సమయంలో మనకి తోడుగా వెన్ను తట్టే ఓ చెయ్యి లేకపోవడం….
మనిషికి..,
పసితనంలో అమ్మ చెయ్యి ధైర్యం..
ఎదుగుతుంటే నాన్న చెయ్యి ధైర్యం..
చదువు, సంస్కారం నేర్చేటప్పుడు గురువు చెయ్యి ధైర్యం..
జీవితం అడిగే ప్రేస్నెలు ఎదుర్కునేటప్పుడు స్నేహితుడి చెయ్యి ధైర్యం..
భాద్యతలు భరించేటప్పుడు భాగస్వామి చెయ్యి ధైర్యం..
వృద్ధాప్యంలో కన్నపిల్లల చెయ్యి ధైర్యం…
మన మనస్సు గొప్పదైతే., ఈ చేతులు మన వెన్ను తడుతుంటే, జీవితం దైర్యంగా ఎదురు నిలుస్తుంది, గెలుస్తుంది…
– శ్రీ కిరణ్