రాధ కృష్ణ ప్రేమ కథ

రాధకృష్ణ ప్రేమకథ

 

ఇద్దరు స్నేహితులు అలాగే వాళ్ళు పెద్ద వ్యాపారస్తులు వీళ్ళకి ఇద్దరు పిల్లలు వీళ్ళు కూడా చిన్నపటినుంచి మంచి స్నేహితులు ఇద్దరి కుటుంబాలు వేరు వేరు అయిన ఒకే కుటుంబం అనిపించేంత కలిసి ఉంటారు ఇక వీళ్ళ పిల్లలు అల్లరి చేస్తూ ఒకరిని ఒకరు ఎడిపించుకుంటు సరదాగా ఉంటారు ఒకరోజు వాళ్ళ పెద్ద వాళ్ళు వీళ్ళకి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు కానీ ఇద్దరు ఒప్పుకోరు అక్కడే అసలు కథ మొదలైంది ఆ స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో కలిసి వాళ్ళ సొంత ఊరు వెళతారు

అక్కడ ఆ ఊరి పెద్ద మన హీరో ని చూస్తాడు వాళ్ళ మనవరాలికి హీరో నీ ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకుంటాడుఇద్దరి కుటుంబాలు పెళ్లి చూపులకి సిద్ధం అవుతారు పెళ్లి చూపులకి పెద్ద వాళ్ళు మాత్రమే వెళ్లి చూసి వస్తారు

మన హీరో ఒక హోటల్ లో తర్వాత కలుసుకుని ఇద్దరు మాట్లాడుకునే సమయంలో హీరో స్నేహితురాలు వచ్చి కూర్చుంటుంది అప్పుడు హీరో నీ కలుసుకోవాలని వచ్చిన అమ్మాయి హీరో ఇష్టాలు హీరో స్నేహితురాలిని అడుగుతుంది హీరో స్నేహితురాలు అన్ని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి హీరో స్నేహితురాలిని వెల్లిపోమంటుంది.

అప్పుడు హీరో నీ కలుసుకోవాలని వచ్చిన అమ్మాయి హీరోకి హీరో స్నేహితురాలి గురించి చెప్తుంది మీ స్నేహితురాలు మిమ్మల్ని ప్రేమిస్తోంది అని చెప్తుంది అప్పుడు హీరో ఇంటికి వెళ్ళి తన స్నేహితురాలిని కలుసుకుని నిజం తెలుసుకుంటాడు ఇద్దరు ప్రేమించుకొవడం మొదలు పెడతారు.

ఇంతలో ఒక పెద్ద ఫైర్ ఏక్సిడెంట్ అయ్యి హీరో వాళ్ళ కంపెనీ నష్టం వస్తుంది అప్పుడు ఒక పెద్దాయన వీళ్ళకి సహాయం చేస్తాడు అప్పుడు ఆ పెద్దాయన మనవడికి హీరో స్నేహితురాలిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు.  కానీ అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అసలు నిజం చెప్పి స్నేహితులైన వీరిద్దరినీ ఒకటి చేస్తాడు అక్కడితో కథ ముగుస్తుంది.

ఇంతకీ మన హీరో హీరోయిన్ పేర్లు చెప్పలేదు కదా
రాధ కృష్ణ

 

 -భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *