దెయ్యం 2
అలా ఆ సర్పంచ్ భార్య ఆ స్మశానంలో పిచ్చి చూపులు చూస్తూ అటు ఇటూ తిరుగుతుంది అసలు ఆ సర్పంచ్ భార్య ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది తెలుసుకుందాం
ఆ సర్పంచ్ భార్య చిన్నప్పుడు కథలు చదవడం అలవాటు ఆ అలవాటు వల్ల ప్రతి కథలో పాత్ర తనను ఊహించుకుంటుంది.
అలా ఒక రోజు ఒక హార్రర్ కథ చదివింది ఆ కథలో ఒక పాత్ర తనను ఊహించుకుంది
అసలు ఆ కథలో ఎం జరిగిందో ఇప్పుడూ చుద్దాం
సంధ్య ఒక డిగ్రీ చదివే అమ్మాయి అలా ఆ అమ్మాయి ఒక ఊరు వెళ్తుంది అక్కడ హరీష్ అనే అబ్బాయితో పరిచయం అవుతుంది అలా పరిచయమైన వాళ్ళు ప్రేమ వరకు ఆ కథ వెళ్తుంది ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుని వాళ్ళ పెద్ద వాళ్ళకి చేప్తారు. కానీ వాళ్లు ఒప్పుకోరు ఇద్దరు చాలా ప్రయత్నిస్తారు. కానీ ఒప్పుకోరు అలా వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కానీ అక్కడే ఒక మలుపు తిరుగుతుంది.
కథ అలా పారిపోయిన సమయంలో ఒక ప్రమాదం జరుగుతుంది. అక్కడ అబ్బాయి ఆ ప్రమాదంలో చనిపోతాడు ఆ షాక్ తట్టుకోలేక సంధ్య కూడా చచ్చిపోతుంది అలా కోరిక తీరకుండా చనిపోయిన ఇద్దరు ప్రేమికులు ఆత్మగా మారి ఆ ఊరిలో తిరుగుతూ ఉంటారు.
ఏదో ఒక శరీరంలో ఆత్మ ప్రవేశించాలి అనుకునే సమయంలో ఈ సర్పంచ్ భార్య శరీరంలోకి ప్రవేశించి అందరినీ చంపుతుంది.
అలా సర్పంచ్ భార్య కథలు చదివే పిచ్చి వల్ల ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది.
– భరద్వాజ్