చూడ తరమా

చూడతరమా

 

వెన్నెల్లో గోదారి అందాలు..
చూడతరమా!
ఆ ఇసుక తిన్నెల పై కూర్చుని వెన్నెల్లో అందాలను చూస్తుంటె..
కవులు కాని వారు కూడా..
కవులయి పోతారు..
కథలు రాయలేని వాళ్లు కూడా..
రచయితలయి పోతారు..
పాటలు పాడలేని వాళ్లు కూడా..గాయకులయి పోతారు..
ఆ గోదారి సవ్వడులు..
గుండె లయలో తాకుతుంటె..
ఏమీ తెలియని అమాయకులు కూడా మై మరచి పోతారు..
వెన్నెల్లో గోదారి అంత బాగుంటుంది మరి..

 

-ఉమాదేవి ఎర్రం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *