అశాంతి

అశాంతి

 

తనకంటూ ఓ మానసిక ప్రపంచం సృష్టించుకోలేని వ్యక్తులకే అశాంతి,అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది..
కళనో, జ్ఞానాన్నో తనలో సృష్టించుకొనే ప్రయత్నం చేసుకుంటే వ్యక్తికి అసంతృప్తి అనేది దరి చేరదు..

 

 

 

-సాహు సంధ్య

0 Replies to “అశాంతి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *