ఏడడుగులు

ఏడడుగులు

 

అనుకోకుండా చూసాను నేను
అదమరిచి ఉన్నావు నీవు
నీ మోము లో చిరునవ్వు చూసి
నా మది నిండిపోయింది.

నీ హృదయాంతరాలలో ఏమేమి ఊహించుకుంటున్నావో అనుకుంటూ ఆలోచించబోయాను నేను కానీ నా మదికది తట్టితేగా
నీవు నేనేక మయ్యా మని కలలు కంటున్నావో
ఇద్దరం జంటగా ఏడడుగులు వేస్తున్నట్టు ఊహించుకుంటున్నావో
ఏమి ఊహిస్తున్నావు కానీ నీ చిరునవ్వును చూస్తూ మైమరిచిపోతూ

ఆ చిరునవ్వును ఆపలేక అలా నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను నిన్నాపలేక….

 

-భవ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *