కళ్యాణం
సీతా రాముల కళ్యాణం..
సీతకు పెట్టిరి స్వయంవరం..
రాముడు వచ్చెను ఆ నాటికి..
సీత చూసెను ఓర కంటినా..
సూటిగ తాకెను రామ హృదిలోన..
రాముడు విరిచెను విల్లంబును..
సీత వేసెను రాముడి మెడలో మాలను..
కళ్యాణ ఘడియే వచ్చెను..
సీతా రాముల కళ్యాణం చూతము..
రారండి..
శ్రీరామ నవమి రోజు కళ్యాణం చూద్దాం..
రారండి..
రాముని కళ్యాణమె లోక కళ్యాణమయ్యెను..
-ఉమాదేవి ఎర్రం
రచన బాగుంది