నేటి విద్యార్థులు
నేటి విద్యార్థులే
రేపటి మేధావులు.
చదువు కొనే వారు
కూడా మేధావులే.
చదువుకునే వారు
కూడా మేధావులే.
సమయం వృధా చేస్తే
నష్టమే అని తెలుసుకున్న
విద్యార్థులే ఈనాటి విద్యార్థులు.
ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే
నేటి విద్యార్థులు రేపటి
భవితకు వారే పునాదులు
-చలసాని వెంకట భాను ప్రసాద్