కలలు కంటూనె

 కలలు కంటూనె ..

 

ఉంటుంది నా మనసు..
ఎంత వద్దన్నా వినదు..
దానికి ఉంది మరి స్వేఛ్చ..
చెప్పడానికి నేనెవరు?
కానీ కన్న కలలు ఏవీ..
నిజం కావడం లేదు..
నా మనసుకు అత్యాశ..
ఎక్కువ మరి..
కోరికలు,కలలు తీరాలంటె..
పెట్టి పుట్టాలి..
అధృష్టం కలిసి రావాలి..
అలాగని చేతులు ముడిచి..
ఏమీ కూర్చోను..
నా మనసే పిచ్చి మనసు..
దానికి తెలియదు ఏ బాధ..

-.ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *