శుభాకాంక్షలు
శుభ సూర్యోదయం.
హృదయ పూర్వక నమస్సులు.
చైత్రం మరియు వైశాఖం
మధు మాధవ మాసాలు.
అవే మధుర వసంతాలు.
కాల చక్రం లో ప్రకృతి లో చిగురింత,
శోభ మరియు అలాగే శుభ లక్షణాలు కలిగిన
అరవై వసంతాలు,
అందులో
శోభ కృత్ నామ సంవత్సరం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులు అందరికి
ఆరోగ్యం, ఆనందం, ఐశ్యర్యం
తో నిండు నూరేళ్లు ఉండాలి అని ఆశిస్తూ హృదయ పూర్వక
శుభాకాంక్షలు.
-అల్లావుద్దీన్