కవితలతో హాస్యం
“బొర్ర పెంచినంత చులకనగా బుర్ర పెంచలేము బయ్యా”
“బాధను ఊకే బూమర్ లెక్క నమ్మాలొద్దు ఉంచి పరేయ్యాలి కలి”
“తలకాయల తులమంత తెలివి ఉంటే బయట కిలోలకొద్ది బంగారం సంపాందించవచ్చు”
కవితలతో కొంచెం హాస్యం కొంచెం మంచి విషయం పండించొచ్చు అని నా చిన్న ప్రయత్నం
– హరికృష్ణ