వినాశనం
ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మనం ఏదో ఒకటి చేసి బ్రతుకుతుంటే అది మనతో ఉండే వాళ్లకు నచ్చదు వాళ్ళు మనల్ని ఎలాగైనా తొక్కాలని చూస్తూ ఉంటారు. లేదా మనకి అపకారం తలపెట్టలని చూస్తారు. కానీ వాళ్లు ప్రస్తుతం వాళ్ళ స్వార్థం కోసం మనకు అపకారం తలపెట్టిన భవిష్యత్తులో వాళ్ళు బాగుపడలేరు.
భవిష్యత్తులో వాళ్ళు ఏదో ఒక రకమైన బాధకి గురి అవుతుంటారు.
వాళ్ళ అసలు బాధ మనకి దక్కింది వాళ్లకు దక్కలేదని లోలోపల బాధ పడుతుంటారు. ఆ ఆలోచన వాళ్ళలో ఉన్న బయటకి నవ్వుతూ ఉంటారు. మనతో
మనిషిలో ఈర్ష్య ద్వేషం ఉన్నంత కాలం వినాశనము తప్పదు.
–భరద్వాజ్