ఓటు హక్కు

ఓటు హక్కు

మన అనుకునే ఇక రూపాయి తీసుకుంటే ప్రాణం పోయేదాకా కొట్లాడే మనం మన జీవితాలను శాసించే ఒక వ్యక్తిని ఎంచుకునే ఓటును ఒక బీరు ఒక 500 ల కోసం మనల్ని మనం అమ్ముకుంటున్నాము.

“మన బానిసత్వాన్ని దూరం చేయడానికి ఎందరో మహానుభావులు మన కోసం ప్రాణ త్యాగం చేశారు”

కానీ మనం ఒక బీరు, ఒక చీర, 500 ల కోసం మన ఓటు అమ్ముకొని ఒక వ్యక్తికి బానిసగా మారుతున్నాము.

ఒక్కసారి అమ్ముడుపోయిన మనం మనల్ని కొనుక్కున్న వ్యక్తికి జీవితాంతం ఒక బానిసగా బతకాల్సి వస్తుంది.

ఓటు నీ జన్మ హక్కు ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం నీ ఓటు హక్కు

– జగదీష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *