రాక్షసి
నువ్వు నాకు ఎంతో ఇష్టం.
నువ్వు నాతో ఉంటే నాకు అసలు సమయమే తెలీదు.
నువ్వు నేను చిన్ననాటి స్నేహితురాలు అయిన,
కొన్ని కారణాల వల్ల మనం విడిపోయాము.
ఎన్నో ఏళ్ల తర్వాత మనం కలవడం.
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ,
మనం చిన్నపిల్లలం అయిపోయాము…
నువ్వే నా అల్లరి రాక్షసి…
నువ్వే నాకు ధైర్యం నూరిపోసావు…
నువ్వు నాకు అందమైన శత్రువువి..
- మాధవి కాళ్ల