యాక్సిడెంట్ 

యాక్సిడెంట్ 

జడ్జి : బస్సు యాక్సిడెంట్ అవటానికి నీ నిర్లక్ష్యమే కారణం.

డ్రైవర్ : కాదు బస్సు స్కిడ్ అయింది. ఎవరో అరటి పండు తిని తొక్క రోడ్డు మీద వేశారు. వాళ్లే కారణం.

– రమణ బొమ్మకంటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *