మంచి పుస్తకం
పుస్తకం హస్త భూషణం
అంటారు పెద్దలు !
పుస్తకం ఒక మనోనేత్రం
పుస్తకం ఒక మాధ్యమం
పుస్తకం ఒక స్ఫూర్తి
పుస్తకం ఒక విలువ
పుస్తకం ఒక గురువు
పుస్తకం ఒక ఆసక్తి
పుస్తకంఒకమంచిఅలవాటు
పుస్తకం ఒక నేస్తం
పుస్తకం ఒక సాధన
పుస్తకం ఒక ఆలోచన
పుస్తకం ఒక విశ్వాసం
పుస్తకం ఒక వినోదం
పుస్తకం ఒక ప్రశాంతత
పుస్తకం ఒక జ్ఞానసంపద
పుస్తకం ఒక మేల్కొలుపు
పుస్తకం ఒక సంతృప్తి
పుస్తకం ఒక మార్పు
పుస్తకం ఒక ఉపయోగం
పుస్తకం ఒక అద్భుతం
పుస్తకం ఒక వివరణ
పుస్తకం ఒక సన్నిహితుడు
పుస్తకం ఒక అనుభూతి
పుస్తకంఒకవినూత్నవిజ్ఞానం
పుస్తకం అక్షర చైతన్యం
పుస్తకం ఒక వెలుగు
పుస్తకంఒక మహత్తరతత్వం
పుస్తకం ఒక మార్గదర్శనం
పుస్తకం ఒక సందేశం
పుస్తకం ఒక అవగాహన
పుస్తకం ఒక వ్యూహకర్త
పుస్తకం ఒక చేతనం
పుస్తకం ఒక భాండాగారం
పుస్తకఒకసుగంధపరిమళం
పుస్తకం ఒక ఆరోగ్య ప్రదాత
పుస్తకం ఒక శక్తి
పుస్తకం ఒక యోగం
పుస్తకం ఒక మహాకవి
పుస్తకం ఒక ప్రేరణ
పుస్తకం ఒక జీవన వారధి
పుస్తకం ఒక సంస్కృతి
పుస్తకం ఒక చరిత్ర
పుస్తకం ఒక మాధుర్యం
పుస్తకం ఒక నేర్పు
పుస్తకం ఒక తోడు
పుస్తకం ఒక ఉపశమనం
పుస్తకం ఒక సహాయం
పుస్తకం ఒక అనుభవం
పుస్తకం ఒక ఔషదం
జీవిత పుస్తకపేజీ లోనిఅక్షర
వెలుగులు జ్ఞానసంపద తో
నిండిజ్ఞానజ్యోతులను వెలిగించాలి…..?
– జి జయ