పంచాంగము 07.05.2022
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*వైశాఖ మాసం – శుక్ల పక్షం*
తిధి : *షష్ఠి* ఉ11 08 తదుపరి సప్తమి
వారం : *శనివారం* (స్థిరవాసరే)
నక్షత్రం: *పునర్వసు* ఉ9.05 తదుపరి పుష్యమి
యోగం: *శూలం* సా5.05 తదుపరి గండ
కరణం: *తైతుల* ఉ11.08 వరకు
తదుపరి *గరజి* రా11.59 వరకు
వర్జ్యం: *సా5.51 – 7.36*
దుర్ముహూర్తం : *ఉ5.35 – 7.16*
అమృతకాలం: *ఉ6.27 – 8.13* &
*తె4.22నుండి*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండ/కేతుకాలం: *మ1.30 – 3.00*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *కర్కాటకం*
సూర్యోదయం: *5.35*
సూర్యాస్తమయం: *6.17*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు