కన్నతల్లి కన్నతల్లి జీతమే లేని జీవితానైనా .. జీవితాలను పంచు జీవమురా.. నాభిమూలము నడక ధారణ.. చేయు ఘనత తనదేరా.. నవ్య జగతికి అంకురార్పణ.. ఆ తల్లి ఋణమేరా.. సర్వసృష్టికి సార్వభౌమము.. ఆమెయే కదరా.. ! – భాను శ్రీమేఘన aksharalipi daily discussionsaksharalipi daily poemsaksharalipi kanna talliaksharalipi poemsbhanu sree meghanakanna tallikanna talli aksharalipikanna talli poem by bhanu sree meghana By allstories.aksharalipi.com10 February 2022Aksharalipi Poems, Trending NowLeave a Comment on కన్నతల్లి