కోపం
కోపం వచ్చినప్పుడు ముందు…కోపంగా మాట్లాడతా…
తర్వాత తీరిగ్గా బాధపడతా….
అలా మట్లాడినందుకు సిగ్గు పడతా…
మళ్ళీ ఇలా మాట్లాడకూడదు అని గుర్తు పెడతా..
ఏంటో ఇలా ఉంది లైఫ్ అని అలోచనలో పడతా…
కానీ మళ్ళీ కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు రావూ…
మళ్ళీ కొప్పడతా.
– మల్లి ఎస్ చౌదరి