చిగురాశ
నిరాశల నిలయమైన నా జీవితంలో చిగురాశ లా చేరావు
మురిపించావు
మైమరిపించావు
మధ్యలో నా ఆశల అల్లికను తుంచేసి
జీవితాన్ని ఎడారిలో మోడులా చేసి చేజారిపోయావు..
– మహిధర్
నిరాశల నిలయమైన నా జీవితంలో చిగురాశ లా చేరావు
మురిపించావు
మైమరిపించావు
మధ్యలో నా ఆశల అల్లికను తుంచేసి
జీవితాన్ని ఎడారిలో మోడులా చేసి చేజారిపోయావు..
– మహిధర్