కర్మను నమ్ముతారా !
జీవితంలో నువ్వేదో కోల్పోతున్నావు ఆ కోల్పోయేది నీ కర్మ వల్లనే అనుకుంటే అది పొరపాటు ,
చెట్లు ప్రతీ సంవత్సరం ఎన్నో వేళ ఆకులు కోల్పోతాయి ,
కానీ అవి మళ్ళీ చిగురించడానికి ఎదురు చూస్తూ ఉంటాయి , అంతే తప్ప అయ్యో ఇంకా ఆకులు చిగురించవేమో అని భయపడవు .
జీవితం కుడా అలాగే , ముందు మనకు నష్టం జరిగినా ఆ నష్టం పూడ్చడానికి ఎవడో ఒకడు సహాయం చేస్తాడు .