జీవితం చూసి చూసి కండ్లు కాయలు కట్టడం లేదా? ఎంతకాలమని ఎదురు చూస్తావ్? రానివానికోసం! రాలేనివాడికోసం!! ఒకవేళ ఇప్పుడు వాడు వచ్చినా మళ్లీ మళ్లీ ఎంతకాలమని వస్తాడు ఎంతకాలమని ఆదుకుంటాడు గుండెలో గుప్పెడు ధైర్యాన్ని […]
Month: September 2023
నిద్ర
నిద్ర నిద్దురా నిద్దుర, ఉన్నోడే రా-దొర నిద్దురా నిద్దుర, లేనోడే నిరు-పేదరా తీయరా తీయరా, నీ-ఆశల లిస్టు ఎంతరా సోదరా సోదరా, నీ కలలో నిజమౌతాయిరా… అన్నాతమ్ముల్ల అక్కాచెల్లెళ్ళ వాటాలు లేని ఆస్తిరా అవని […]
శాడిజం అంటే ఇదేనేమో
శాడిజం అంటే ఇదేనేమో బండ బారిన గుండె కఠిన శిల దానికేమి తెలుసు ప్రేమ, అనుబంధాలు,ఆప్యాయతలు ప్రకృతి పలకరింపులు, ఎదుటివారి జీవితపు కష్టనష్టాలు, సుఖసంతోషాలు. మోడువారిన చెట్టుఎంతో హృదయం లేని మనిషి కూడా అంతే […]
సిరా చుక్క
సిరాచుక్క కలాన్నికత్తిలా వాడటంతెలిసిన నాడు.. గళాన్ని గొంతెత్తి పోరాటానికి సిద్ధంచేసిన నాడు.. గుండె నిండా బలాన్ని నింపుకొని నిప్పురవ్వల సమస్యల మీద సమరాన్ని సాగించిననాడు.. ఎత్తిన పిడికిలి కొడవలై ప్రజల అసమానతలను రూపుమాపిననాడు.. […]
చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం
చెల్లి కోసం అన్న చేసిన ప్రమాణం వయసులో నా కన్నా చిన్నదైనా…. అమ్మ ప్రేమను పంచుతున్న …. నాన్న ప్రేమను అందిస్తున్న …. నా చెల్లెలి కోసం…. ఏదైనా ఇవ్వాలని ఉన్నా…. ఏమీ ఇవ్వలేని […]
చెల్లెమ్మకు అన్న తోడు
చెల్లెమ్మకు అన్నతోడు తల్లిదండ్రుల తర్వాత ఒక అమ్మాయికి అండగా ఉండేవారు అన్నతమ్ములే. అన్నతమ్ములే జీవితకాలం ఆమెకు అండగా ఉంటారు. తల్లిదండ్రులు పెద్దవారు అవటం వల్ల వారు త్వరగా ఆమెను వదిలి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతారు. […]
ఆకలి
ఆకలి నిరుపేద వాడి ఆకలి నిస్సహాయంగా సహాయం చేసే వాడి వైపు చూస్తోంది.. కాలే కడుపు..కాలి కడుపు కన్నీళ్లతో ఆకలిని తీర్చే వాడి కోసం కల కంటుంది.. రాజ్యాన్ని ఏలే వాడికి పంక్ష బక్ష్యపరమన్నాలు… […]
అన్నయ్య అనే పిలుపు
అన్నయ్యఅనేపిలుపు అమ్మ , నాన్నల తర్వాత నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ నేను ఏది అడిగినా కాదనకుండా కొని పెట్టి నేను ఏ పని అయినా చేస్తే నువ్వు చూడలేక చేసి నన్ను మహారాణిలా […]
అలంకరణ
అలంకరణ బతుకు బండి లాగాలని ఉన్నా లాగలేనీశరీరంరోగాలతోనిండిపోయి బక్కచిక్కినశరీరంతో బిడ్డల్ని సాకలేక ఎవరోవస్తారని ఏదురుచూపులుచూస్తూ ఎండమావి లాంటి ఆశ తో , పై పై అలంకరణ తో గుంజకు వెలాడి రండయ్య రండoటూ […]
ముత్యాల హారం
ముత్యాల హారం మనిషిని నడిపించేది ఎండమావుల వంటి ఆశలే కదా.మనిషి ఆశా జీవి.మనిషికి ఆ ఆశలనే ఎండమావులులేకపోతే జీవితం నిర్వీర్యమై పోతుంది. బ్రతుకు మోయలేని బరువు అయిపోతుంది.మనిషిని నడిపించేది ఆశ మాత్రమే అని నేను […]