Month: June 2023

సాయిచరితము 190

సాయిచరితము 190 పల్లవి సాయినాధుని దర్శనమే మనసుకు ఎంతో ఇష్టముగా సాయినామమే పలికితిమా కష్టాలన్నీ తీరునుగా చరణం కలలను ఎన్నో కంటామూ తీర్చేభారము తనదనునూ వెతలే మనలను బాధిస్తే కాపాడేందుకు వచ్చునుగా చరణం నీడే […]

సాయి చరితము-189

సాయి చరితము-189 పల్లవి ప్రాణము నీవే సాయి గానము నీవే పలుకు నీవే సాయి పదమూ నీవే చరణం ఆపదలొస్తే నీకై చూసితిమి ఆకలి వేస్తే నిన్నే అడిగితిమి అలసట వస్తే నిన్నే తలిచితిమి […]

జాగో

జాగో కాలచక్రం కథలన్నీ కంచికి చేరనివే కీలు బొమ్మలై కథ నడిపిస్తుంటాం కలలన్నీ ఆవిరైపోతుంటాయి వేసారిన జీవనరాగం మూగపోతుంటుంది వేడుక జరిపిన క్షణాలు ఎటుపోయాయో చీకటిలో కాంతి పుంజం మిణుకుమనటంలేదు జీవితం చివరంచులో జయజయధ్వానాలే […]

సంఘర్షణ ఆరో భాగం

సంఘర్షణ ఆరో భాగం జీవితంలో ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో ఎవరు ఎలా పరిచయం అవుతారు తెలియదు. ఒకరు మనకు పరిచయం అయ్యారు అంటే వాళ్ళ వల్ల మనకు ఏదైనా ఉపయోగం జరుగుతుంది […]

సంఘర్షణ -పార్ట్ -5

సంఘర్షణ పార్ట్ 5   మొదటి నాలుగు భాగాలు చదివిన తర్వాత ఇది చదవండి … అమ్మా నేను వెళ్లి నాన్నగారి ని తీసుకుని వస్తాను అమ్మ అంది కరుణ. నువ్వా వద్దు తల్లి […]

పిల్లలు మారాలి

పిల్లలు మారాలి చిన్న పిల్లలు పెద్దవారిలాగా ప్రవర్తిస్తున్నారు. దానిని పెద్దలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల ముందు బాగానే ప్రవర్తిస్తారు కానీ తమ మిత్రులతో చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. వారు […]

కుస్తీ

కుస్తీ వందల కోట్ల ప్యాకేజిల దండలను మెడలో వేయమని మేమడుగుత లేము అంబాసిడర్ గుర్రమెక్కి ఊరేగాలన్న ఆశ అంతకన్నా లేదు. మల్ల యుద్ధాల్లోని ఉడుంపట్టు తెలిసిన వాళ్ళమే గాని ఏ పార్టీనో విడిచిన బాణాలం […]

కురిసే వెన్నెల

కురిసే వెన్నెల వెచ్చని ఉదయం తొలకరి జల్లులా పలకరిస్తుంటుంది మనసు పులకరిస్తుంది మూగవీణలా మూలన కూచున్న మనసును అమ్మస్పర్శలా తడుముతుంటే నీలినీడల ఆలోచనలు అదృశ్యమవుతాయి కాలంచేసే మాయాజాలంలో ఉదయం ఓ విడిది పారే నదిలా,ఉరిమే […]

గాలికెక్కిన కవిత్వం

గాలికెక్కిన కవిత్వం ఎంతటివాడైనా గాలితీసుకుని బతుకీడ్చాల్సిందే తీసుకోనని భీష్మిస్తే ఎవరైనా అతడిని పాడెపైకి ఈడ్చాల్సిందే గుండెవాద్యం మీద గాలి మోగించే సంగీతమే ప్రాణం గాలితో గుండె తగవు పడితే ఆగాల్సిందే ఊపిరి బతుకాశ వున్నోడెవరైనా […]

నమ్మకం ఉంది

నమ్మకం ఉంది విశాల్ , శృతి రెండు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రేమని ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. కానీ విశాల్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. “అక్క ఇంకా శృతి వాళ్ళు రాలేదు” […]