Month: May 2023

ఓర్పెంత గొప్పదో తెలుపుతూ

ఓర్పెంత గొప్పదో తెలుపుతూ తెగిన అడుగు పీఠాలతో బంధం వాలిపోయి…నడుములను బిగించి మోపులుగా కట్టి ఎండిన తనువులను నూర్పిళ్ళ కక్ష్యలతో ఈడ్చి చేసిన ఈసడింపులలో….ఏడు కల్లాలు ఏతమై ఎగిరి వచ్చిన కల్లపు గింజకు ప్రతి […]

యదార్ధాలు గ్రహించాలి

యదార్ధాలు గ్రహించాలి గతించిన కాలం తిరిగిరాదు అనే యదార్ధాన్ని గ్రహించాలి. భవిష్యత్తు మన చేతిలో లేదు అనే యదార్ధాన్ని గ్రహించాలి. వర్తమానంలో చేయాల్సినవన్నీ చేసేందుకు ప్రయత్నం చేయాలి. కృషి చేయడం మానవ ధర్మం. కృషి […]

నేల తల్లి

నేలతల్లి నేల తల్లి మన భారం.. మెాస్తుందని గ్రహించు.. నింగి తండ్రి మన పై.. అనుగ్రహం కురిపిస్తున్నాడని.. గ్రహించు… అడవి తల్లి మనలను.. రక్షిస్తుందని గ్రహించు.. గోదారమ్మ స్వఛ్చమయిన.. నీటిని అందిస్తూ మన దాహం.. […]

ఆపలేని సంతోషం

ఆపలేని సంతోషం సంతోషమె సగం బలం అంటారు మనసును సంతోష పెట్టాలి శరీరాన్ని కష్ట పెట్టాలి అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పారు..పెద్దల మాట చద్దన్నం మూట కదా! మనం వినాల్సిందే! మరి.. […]

సాహిత్యం ఎందుకు?

సాహిత్యం ఎందుకు? ============== గొప్ప చిత్రకళా ప్రదర్శనం నడుస్తోంది. సజీవంగా నిలబడి ఉందా అనిపించేంత అందమైన పడుచుపిల్ల బొమ్మను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడొకాయన. ఆ పిల్ల ఒంటిమీద బట్టలు లేవు. పచ్చని ఆకులు మాత్రం […]

 విచిత్రం

 విచిత్రం   రాత్రి తొమ్మిది గంటలు… ఓ పదిపదిహేను మంది కల్లు ముంతలు ముందు పెట్టుకొని కూర్చుని ఉన్నారు. సాయంకాలం ఆరు గంటల నుంచి తాగుతూనే ఉన్నారు. ఆ ఊళ్లో కాని.. ఆ ఊరికి […]

కదలిక

కదలిక   నా హృదయాన్ని కదిలించా.. మునుపెన్నడూ ఎరగని తాపంతో. విల విలలాడుతుంది.. ఎందుకంటె… దానికి కదలిక రాగానె గతం అనే విషాదపు జ్ఞాపకాలు తెరలు తెరలుగా గుర్తొచ్చాయట.. జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా […]

పిచ్చి

పిచ్చి హరిణి కుమార్ గాఢంగా ప్రేమించు కున్నారు..ప్రేమంటె పిచ్చి ఇద్దరికీ..అందుకే ఇరు వర్గాల పెద్దలకు తెలియకుండా గుళ్లో పెళ్లి చేసుకున్నారు..పెద్ద వాళ్లకు తెలిసి విడదీసి హరిణిని తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా దొరకకుండా తప్పించుకుంటూ కొంత […]

బాబోయ్ ఇదేమి ప్రేమ

బాబోయ్ ఇదేమి ప్రేమ ప్రేమ త్యాగం కోరుకుంటుంది.కొందరి ప్రేమ భయం గొలుపుతుంది. అసలేమిజరిగిందంటే కావ్య కాలేజీలోచదువుతోంది. బాగా చదివిమంచి మార్కులు తెచ్చుకుని కాలేజీకి,తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చింది. కావ్యమంచి అందగత్తె. అమెచదివే కాలేజీలో ఉండే మదన్ […]

జన నేత

జననేత సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రజలు “సైమన్, గో బ్యాక్” అనే నినాదంతో ఆ కమిషన్ ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడమే. ప్రజలంతా […]