Month: May 2023

రహస్యం

రహస్యం కళ్ళు మూసుకుంటే కనిపించే చీకటికి వెనకాల ఒక తలుపుంది చడి చేయకుండా నెమ్మదిగా లోపలికెళ్లాను ఒక అందమైన మంద్రమైన సంగీతం మోగుతూఉంది ఆలకిస్తూనే ఆ సంగీతం తెరల్ని కొంచెం జరిపి ఇంకొంచెం లోపలికెళ్ళాను […]

మా ఆయన కోపం

మా ఆయన కోపం మా వారికి చాలా కోపం ఎక్కువ …నా పెళ్లయి వెళ్లాక మా మామ గారు నన్ను పక్కకు పిలిచి ..అమ్మా! జయా! ( జయా అంటే ఎవరనుకుంటున్నారా? నేనేనండి నా […]

కోపాన్ని తగ్గించాలి

కోపాన్ని తగ్గించాలి   సుమన్ జీవితం ఇబ్బందులపాలు అయ్యింది. అసలేమి జరిగిందిఅంటే సుమన్ బాగా చదువుకున్నాడు. చదువుతర్వాత మంచి ఉద్యోగంకూడా వచ్చింది. ఉద్యోగంవచ్చిన తర్వాత పెళ్ళి కూడాఅయ్యింది. సుమన్ కు ముక్కుమీద ఉంటుంది కోపం. […]

కోపం

కోపం   కావ్యకు కోపం ఎక్కువ దానికి తోడు మంచి జాబ్ ఉండడంతో సంపాదనా ఎక్కువే!తండ్రికేమెా కూతురికి పెళ్లి వయసు వచ్చింది పెళ్లి చేయాలనే ఆలోచన కానీ ఇంత కోపం ఉంటె అత్త గారింట్లో […]

ఆరోగ్యం

ఆరోగ్యం   ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చీటికిమాటికి ఆసుపత్రికి వెళ్లి రసాయనాలు కలిపి తయారు చేసే మందు బిల్లలు మింగి ఆరోగ్య భంగం కలిగించుకునే కంటే, ఇంట్లోనే ఉండి అమ్మ చేసే కషాయం […]

శ్రీనాధుడు

శ్రీనాధుడు   శ్రీనాధుని శృంగార నైషధం సర్వాంగ సుందరం గా స్వతంత్ర కావ్య గౌరవాన్ని పొందింది .దీన్ని చూసి పిల్లల మర్రి పిన వీర భద్రుడు ‘’మా –డు ము వు లు ‘’మాకిచ్చి […]

యజ్ఞవాటికలో మౌనమై

యజ్ఞవాటికలో మౌనమై పాత మడుగున కోనేటి పాచిని కొండా కోనలపై నుంచి దిగిన కొత్తనీరు తోసినట్లుగా… పాతరోజుల పండగలను నేటి కొత్త రోజులు మతాల మారణహోమాలతో సినిమా తంతున చూపిస్తున్నాయి… వెలుగెంట నడిచిన మూగ […]

మా ఊరి గోదావరి

మా ఊరి గోదావరి అది నా పెళ్లైన కొత్త మా అత్తగారి ఊరు నస్పూరు..ఆ ఊర్లోకి వెళ్తుంటె ఒక పక్కన వాగు మరో పక్కన చెఋవు మధ్యలో రోడ్డు చూడడానికి చాలా బాగుంటుంది అలా రోడ్డు […]

చిలిపి లిపి

చిలిపిలిపి కాఫీ సురగంగ నాలోన ప్రవహించ ఆలోచన వాకిటిన నిలిపేనుగా నన్నేమో ఉత్తేజిత క్షణములన్ని క్రొంగొత్త భావాలను ఉల్లేఖించసాగగా బెట్టు చేయు కాలానికి బిస్కెట్టు కాఫీయే వరదై జ్ఞాపకాలను విరిసేలా చేయునుగా వరిచేలు గాలేదో […]

పేదవాడి సౌధం

పేదవాడి సౌధం రాత్రి పిలుపుతో…. నన్ను నేను ఆదమరచి నీరసించిన దేహంతో నివురుగప్పిన ప్రాణంతో గాఢ నిద్రలోకి జారుకున్నాను. కనిపించని కళ్ళకు కమ్మని కలల్ని అద్దుతూ లాలనగా లాలిస్తూ జోలపాట పాడుతూ అమ్మలా నన్ను […]