రావణ సంహారం దశరథ నందన శ్రీ రామ నీ జననంతో అయింది అయ్యోధ్య అందాల నగరం అయోధ్యా నగరిలో ఈ దినాన పులకించింది ప్రజల హృదయ ఆనందం ముగ్గురు మాతల ముద్దుల రాముడవు […]
Month: April 2023
జన్మ ధన్యము
జన్మ ధన్యము రామ రామ రామయన్న.. రామ చిలుక ధన్యము.. రామ ప్రేమ చూరగొన్న.. ఉడుతదెంత పుణ్యము.. రామ నామ జపమెంతో.. జనులకంత ముఖ్యము.. రామయన్న పాపాలు.. తీరుటయే తథ్యము.. రామనామం తీపి […]
నాలోని విరక్తి
నాలోని విరక్తి మాయ చేసే మగువల మీద వారి కోసం రాయలేని కవిత్వం మీద మరుపే లేని నా మనసు మీద మననం చేయని వారి ప్రేమ మీద వారి మాయలో లౌక్యం తెలియని […]
తనయుడు
తనయుడు దశరథ మహా రాజు తనయుడు అన్నదమ్ములలో అగ్రజుడు. శివధనస్సు కొల్లగొట్టిన వీరుడు సీతమ్మ మనసు దోచిన చోరుడు లోక కల్యాణం కోసం అవతరించిన దేవుడు. ఆయనే మన శ్రీ రాముడు –భరద్వాజ్
గజల్
గజల్ ప్రేమికునిగా లేకున్నా..కాముకునిగా మిగలనేల! రామునిగా మారకున్నా..రావణునిగా మిగలనేల! సర్వస్వం వదులుకునే నాయకుడే నాయకుడు.. పరసొత్తుకు ఆశపడుతూ..భిక్షకునిగా మిగలనేల! తండ్రిమాట జవదాటని..కొడుకు ముచ్చటేమోలే.. ఆశ్రమాల కప్పజెప్పు ముష్కరునిగా మిగలనేల! ఎంతచదువు చదివితేమి బుద్ధి […]