Month: April 2023

చంద్రుడు

 చంద్రుడు  నా సిర్ప టోపీ వదులైంది గిన్నెలో హాలీమ్ బదులుగా అటుకులు నానుతున్నాయి అమ్మీ జాన్ చేసే బిర్యానీకి మసాలా సామాగ్రి బజారులో దొరకటం లేదు మార్కెట్లో మటన్ను ముక్కలు కొడుతున్నారు కానీ ఇంట్లో […]

రంజాన్ నెలవంక

రంజాన్ నెలవంక రంగుల టోపిని పెట్టుకుని ఇష్టమైన అత్తరును చల్లుకుని శుభ్రమైన మనసుతో రంజాన్ వేడుక తలుపు తట్టింది నెలవంక మొదటి ఒక్క పొద్దును అల్లాకు సమర్పించి ఖర్జూరపు తీపిని అందరికీ పంచింది ఉపవాస […]

దొరుకని దొంగలు

*దొరుకని దొంగలు*   రాక రాక వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్నో ఏండ్లు ఎదురు సూడంగ సూడంగ పేపర్ల పెద్ద పెద్ద అక్షరాలతో ఉద్యోగాల జాతర నోటిఫికేషన్ రాంగనే అందరి మొఖాలల్ల ఉద్యోగమంచినంత సంబురం […]

 మధ్య తరగతి జీవితం

 మధ్య తరగతి జీవితం   నీకంటూ ఎన్నో ఆశలతో ఎప్పుడు సమరమే నీకంటూ ఉన్న కోరికలతో ఎప్పుడు యుద్ధమే నీకంటూ ఉన్న ఆశయాలతో ఎప్పుడు పోరాటమే నీకంటూ ఉన్న ఆనందాలు తీరటం కోసం ఎప్పుడు […]

 సంఘర్షణ

 సంఘర్షణ     ఇష్టమని కాదు కానీ కష్టమైనప్పుడు అబద్ధాన్ని చెప్పాను.   కలలు కనలేదని అనను కానీ నిజంలో బ్రతకలేనప్పుడు వాటిని ఆశ్రయిస్తాను.   మోసం చేయలేదు అనను కానీ మోసపోయే స్థితులు […]

కళ్యాణం

కళ్యాణం   సీతా రాముల కళ్యాణం.. సీతకు పెట్టిరి స్వయంవరం.. రాముడు వచ్చెను ఆ నాటికి.. సీత చూసెను ఓర కంటినా.. సూటిగ తాకెను రామ హృదిలోన.. రాముడు విరిచెను విల్లంబును.. సీత వేసెను […]

మహాకావ్యం

  మహాకావ్యం దుష్ట సంహారం శిష్ట సంరక్షణం ధర్మ సంస్థాపనం రాజభోగాల తృణత్యాగం అనుబంధాలలో ఆరాధ్య దీపం మానవహిత ఆదర్శరూపం…శ్రీరామావతారం సౌందర్య రాశి సుగుణ శీలవతి సహనకిరీటి జనకపుత్రి… జానకి స్వరూపం అన్నదమ్ముల అనుబంధం […]

ధర్మబద్దుడు

 ధర్మబద్దుడు   ఒక మనిషి ధర్మంగా ఎలా జీవించాలి అని నేర్పింది శ్రీరాముడు అన్నదమ్ముల అనుబంధానికి అర్థం చెప్పింది శ్రీ రాముడు ఇచ్చిన మాట ఎలా నిలనెట్టుకోవాలి అని నేర్పింది శ్రీ రాముడు ఒక […]

సమాజహితo

  సమాజహితo   రామరాజ్యం రావాలి రాముడు మరలాపుట్టాలి రామరాజ్యం రావాలి మనమంతా బాగుపడాలి మానవలంతా కలసిజీవించాలి రాక్షసరాజ్యాలు పోవాలి రావణులంతా అంతరించాలి రామలక్ష్మణులను పూజించాలి రాజ్యాలన్ని సుభిక్షంగాయుండాలి సీతారాములకళ్యాణం ప్రతియేడూ జరగాలి గ్రామగ్రామలందు […]

శరణమై

శరణమై   నీపాదాలే శరణమయా!!! అయోధ్య రామయ్య సాకేత సార్వభౌముడవయా… నాలుగు పాదాల నిజధర్మ స్వరూపుడవు మనస్సు చేసినా వాడివి ఆంతరమున చిత్తాన్ని ఏకంచేసి…ప్రకృతి చేతనగా నడిపించేటి కలాలు రాసిన కావ్వము నీదేనయా….శ్రీరామ…. నిఖిలము […]