Month: April 2023

విలువ లేని గొడుగున

విలువ లేని గొడుగున     వలస జీవితమా…వడి తెలియక వదిలిపోతున్న సంతకం లేని ప్రయాణమా నిదురించిన గుండెలో చెదిరిన స్వప్నానికి తలవంచిన దళిత భాంధవ్యమా…. కరువు కాటకాలతో మునిగిన సంక్షోభమా ఒక్కసారి ఆలోచన […]

మోసం

మోసం నిరుపేదలకు ఆశ పెట్టేది నిరుద్యోగులను కోరిక పెంచి మధ్యతరగతి వారికి మరో అవకాశం కల్పించేది. రాజకీయ సుస్థిరతకు ప్రాణం పోసేది, చరిత్ర తిరగ రాసేది. అభ్యుదయ భావాలు కలవారికి మరో ఆశ కల్పించేది. […]

ఆనవాళ్లు

ఆనవాళ్లు నిన్నటి వరకు నువ్వు నేల మీద నెలరాజువి. నబూతో న భవిష్యత్తు అనదగ్గ కీర్తి ప్రతిష్టలను సాధించుకున్న రారాజువి. చుట్టూ పరివేష్టించుకొని ఉన్న వందిమాగదులతో  జయ జయ ద్వానాలు అందుకుంటూ నా అంతవాడు  […]

కలము_పరుగులు

కలము_పరుగులు   ఉదయాన్నే లేచాను కవిత రాద్దామని కలము తీశాను అక్షరాలు నింపడానికి పేపర్లను ముందరేసి కూర్చున్నాను ఆలోచనలు అంతుపట్టలేదు కడుపులో కాస్త ఆకలి మొదలయ్యే కంచం ముందు కూర్చుంటే ఆకలి కడుపు రొట్టెలను […]

ఆడంబరం అంబరమైతే

ఆడంబరం అంబరమైతే   నీ భాష , నీ ఘోష… జనం గుండెల్ని చేరక, మార్మిక ప్రయోగాల మత్తులో, భాషాడంబరాల ఉచ్చులో పదబంధాల్ని బంధించి భావ ప్రకటనలకు సంకెళ్లువేసి పాఠకులకు పట్టపగలే చుక్కల్ని చూపెడితే… […]

వడగట్టిన ప్రపంచాన్ని

వడగట్టిన ప్రపంచాన్ని   ప్రజాస్వామ్యం కదిలే జలపాతం… కలుపుకొని ప్రవహించే తనమ్మయత్వపు అధికారం…తామసపు తెరల చాటున దుఃఖ భావనని లోకం విడ్డూరాలతో చూపక తమ కొరకు తమయుగ్మంలో ఒకరి నిర్ణయం పది కాలాలకు బాసట […]

నోటు

నోటు   తీసుకో నోటు.. వేయి నాకు ఓటు.. వేసాక పడతాను నా పాటు.. వేయక పోతే గెలవలేను.. ఎదుటి నా ధీటు.. నేను గెలిస్తే ఇస్తా నీకు స్వీటు.. గెలవ కుంటె నా […]

కొందరి మనుషుల జీవితాలు

కొందరి మనుషుల జీవితాలు   రంగురంగుల భవంతులు అద్దాలమేడలు అబ్బురపరిచే వింతలు విలాసవంతమైన జీవితాలు కొందరివి అయితే… నిత్యం జీవన పోరాటంలో చాలి చాలని బ్రతుకులతో ఆకలి అవమానాలు ఆర్తనాధాలతో కాలం సాగిస్తున్న కటిక […]

అంటరాని సిద్దాంతాలను

అంటరాని సిద్దాంతాలను   కులం లేదు మతం లేదు మనుషులుగా పుట్టిన ఈ లోకంలో కులమొక కాఠిణ్యాలను కట్టిన కట్టెల మోపులని…మతమెక మాలిణ్యాలను పులుముకొన్న రంగుల వలయమని…. తెలిసిన నిజాన్ని నిరుత్సాహ పరుచకు… మతాల […]

 అక్షరం

 అక్షరం   అక్షరం అక్రయం సువ్యక్తమైతే సుఖాంతం లక్షలకన్నా లక్షణమైనది లక్ష్మి సైతం మెచ్చినది అనంతం ఆవిష్కరించు అంతరంగం అన్నిటికన్నా అధికమైనది ఐనా అణుకువ నిండినది తర తరాలకు వారికి తరగని పెన్నిధి తీయ్యనైనా […]