Month: February 2023

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష ఉపవాస దీక్ష అంటే ఉప అంటే సగం దీక్ష అంటే దీక్షగా చేసేది. అంటే మనం చేసే ఉపవాస దీక్షను దీక్షగా సంకల్పం చెప్పుకుని చేయాలి. సంకల్పం అంటే మనం ఏ […]

మంత్రము

మంత్రము మాటకు ఎంతో శక్తి ఉంటుంది. మామూలు మాటలుగా మనం అనుకుంటాం కానీ అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మాటలు నోట్లోంచి వచ్చేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మాట్లాడాలి. అయితే […]

టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ

టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ నేను ఎదురుచూస్తున్న తన కోసం.. బస్ రానే వచ్చింది.. తనకోసం ఎక్కువ ఎదురుచూడలేకపోయాను.. బస్ దగ్గరకి వెళ్ళి నిల్చున్న.. అందరూ బస్ దిగుతున్నారు.. అందులో మా వాసు సర్ […]

గాయం

గాయం బాధను దాచిన మొహానికి నవ్వును అద్ది కిరణాన్ని అడిగాను నీ వెలుగుకు కారణమేమని జీవించాలనే కోరిక అంది ఈసారి నక్షత్రాలను అడిగాను ఆకాశంలో తారలెలా అయ్యారని బతికిన క్షణాలను దాచుకోవటంతో అన్నాయి తేరిపారచూస్తూ […]

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష వ్యక్తి కి, మానసిక వ్యక్తిత్వానికి మార్పు తీసుకువచ్చే క్రియ, ప్రక్రియ ఈ ఉపవాస దీక్ష.. మనం చాలామంది చాల రకాల ఉపవాస దీక్ష చేస్తుంటారు…. సంకల్పంతో మనోవాంఛ తీరటానికి చేసే విధానం […]

మాటే మంత్రము

మాటే మంత్రము ప్రపంచంలో మాటలతో పరిష్కరించలేని సమస్య అంటూ లేదు. ప్రపంచ యుద్ధాలు కూడా మంచి మాటలతో కూడిన చర్చల వల్ల నివారించవచ్చు. మరికొన్ని సందర్భాలలో దేశాల మధ్య మన్నన లేని మాటల వల్ల […]

మాటల మంత్రం

మాటల మంత్రం మాటలే మంత్రాలు చూపులే సూత్రాలు అంటారు పెద్దలు మాటల శక్తి చెప్పలేనిది అద్భుతాలను సృష్టిస్థాయి భావాలనుతెలుపుతాయి మనిషి గౌరవాన్ని పెంచుతాయి సంస్కారాన్ని తెలియజేస్తాయి హాస్యాన్ని పండిస్తాయి చమత్కారాన్నికలిగిస్తాయి మాధుర్యాన్ని వలకబోస్తాయి ప్రేమను […]

ఉదయాలు

ఉదయాలు జననం మరణం మధ్య జరిగేదే జీవితమన్నాడో కవి రెప్పపాటు క్షణం మహాగడుసరి పడేస్తుంది పైకిలేపుతుంది! రేపటి బెంగలో భయముంటుంది వర్తమానం నీడలో చల్లదనముంటుంది చికాకుల వడగాలులు తాత్కాలికమే శిశిరం వెనకే చివురించే వసంతమున్నట్టు […]

నువ్వు నేను

నువ్వు నేను ప్రియమైన శ్రీవారికి ప్రేమతో మీ అర్ధాంగి వ్రాయు ప్రేమలేఖ. ఇదేదో కొత్తగా ఉంది నాకే, భర్తకు ప్రేమలేఖ రాయటం. కానీ ప్రేమలేఖ ప్రేమించే వారికెవరికైనా రాయొచ్చు అని నా నమ్మకం అందుకే […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే […]