Month: October 2022

నీ తోడుగా నేనుంటా.!

నీ తోడుగా నేనుంటా.! నీ స్పర్శలో ఏదో తెలియని మాయ ఉంది నీవు తాకిన ప్రతిసారీ నాకు తెలుస్తోంది నీ పలుకులో ఏదో మత్తు ఉంది నీ కౌగిలిలో తెలియని అమితమైన ఆప్యాయత ఉంది […]

నీ తోడు కోసం

నీ తోడు కోసం నీ మాట వినిపించని క్షణానా నీ నవ్వు కనిపించని క్షణనా నీ రూపాన్ని మదిలో దాచుకుని నీ మాటలన్నీ ప్రోగు చేసుకుంటూ నీ పలుకులన్ని మననం చేస్తూ నీలో నన్ను […]

ప్రేమ సదనం

ప్రేమ సదనం హిమజ చాలా కాలం తరువాత సంతోషంగా నవ్వుతూ ఉంది. ఆ నవ్వులో సంతృప్తి ఉంది. చాలా కాలంగా నెరవేరని‌ కల నెరవేరిందన్న ప్రశాంతవదనం స్పష్టంగా తెలుస్తుంది. అది చూసిన భర్త విఘ్నేష్ […]

కలలతీరం

కలలతీరం కలలతీరాల చేరికకై ఆశలనావలో ప్రయాణమై మౌనం చుక్కానితో సంఘసాగరాన్ని తరించే మగువగుండెలోయ లోతులెవరికి తెలుసు? అగ్గికొండలన్నీ అంబుధి అడుగునే అడుగంటి పోతుంటే.. నిప్పులుకక్కే లావా ఉప్పునీట కలసిపోతుంటే… స్త్రీ “వివక్ష”ను సులువుగా చెప్పడం […]

కూలిపోతున్న కలల సౌధం

కూలిపోతున్న కలల సౌధం చుట్టూ చీకటి అలుముకున్న నా దేశం‌ కులాల చిచ్చులో.. మతాల ఉచ్చులో నిత్యం రగులుతోంది.. నేను ఎరిగిన.. నేను కలలుగన్న నా భరతావని‌ సుందర సౌధం కూలిపోతోంది. ఆడబిడ్డలకు రక్షణ […]

హృదయాకాశపు వెలుగు

హృదయాకాశపు వెలుగు అతనో అగ్ని గోళం అతనిదో సందడి వేషం అతనో నిరంతర యాత్రికుడు నిలకడలేేని మానవ జీవన నావికుడు కాలానికి మిత్రుడీ రోదసీ చక్రవర్తి ఈనిత్య సంచారి నీడలో రోదించే చరితను ఓపికపట్టమంటాడు […]

బతుకు దివిటీలు

బతుకు దివిటీలు ఓ… మావ..! నిన్నే.. ఇంతన్నావా.. ఐనా నా గోల నాదే గానీ నా గోడు నువ్వెప్పుడు ఇన్నావు గనకా.. ఓసోస్.. ఏటే..నీ బాధ.! పొద్దుపొద్దున్నే.. ఇప్పుడేటయ్యిందని.. సెబితే ఇంతా కదేటి.! ఏటి […]

నే గెలిచి ఓడా

నే గెలిచి ఓడా కళాశాల.. అది ఓ అందమైన రంగుల ప్రపంచం.. ఎన్నో కొత్త పరిచయాలకు.. మరెన్నో అనుబంధాలకు నిలయం.. అలాంటి కాలేజీలో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచే మొదలైంది మన తగవు. గిల్లికజ్జాలతో ప్రతిక్షణం […]

రాధా మాధవం

రాధా మాధవం రాధ మనసు కన్నయ్య వ్యక్తిత్వం తెలుసుకుంటే రాధామాధవుల ప్రేమ తత్త్వం కొంతన్నా అవగతం అవుతుంది.. అందుకే వారి ఇరువురి నడుమ ప్రేమ తరతరాలకే కాదు, యుగ యుగాలకి అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆనందంగా […]

దురాశ

దురాశ కష్టపడకుండానే కలిమి చేతికందాలని పక్క వాని పనులు చూసి ముక్కున వేలేసుకుంటి అనుమతులు లేని సరుకు లెందరికో అమ్మినాడు గుట్టు రట్టు గాకుండా కోట్లు కూడబెట్టనాడు ఎన్ని పనులు చేసినా ఎవ్వరికీ దొరకడాయె […]