మౌనమే మిగిలిందిక.! నా మనసు పలికే భావాలనే మాటలుగా విన్నావ్ నా కళ్లు చేసే మూగ సైగలకే నువ్ మురిసిపోయావ్ నా నోటి వెంట పదాలు జాలువారకమునుపే.. నీ నోట నే చెప్పాలనుకున్న మాటలొస్తుంటే.. […]
Month: October 2022
ఓ యోగం
ఓ యోగం నిన్ను ఆశ్రయిస్తే చాలు వేల వేల లాభాలు చేకూరుస్తావు… నువ్వు తోడుంటే చాలు బంధాలు అలవోకగా బలపడతాయి… నీ సహచర్యంలో నేర్చుకునే పాఠాలెన్నో…. నిన్ను ఆశ్రయించిన చాలు సమస్యలు పరిష్కారమగును… సరికొత్త […]
చిలిపి
చిలిపి గోదావరి చెంతనే సంతోష్ కి కొత్తగా ఉద్యోగం వచ్చింది.. సాయంత్రం కాసేపు ఆ తీరాన కూర్చుంటే ఉండే హాయే వేరు.. అందుకే వీలున్నప్పుడల్లా గోదారి గట్టుకి వెళ్లిపోతుండేవాడు.. ఓ రోజు తోటి ఉద్యోగులు […]
అల్లరులు
అల్లరులు ఉదయం లేస్తూనే మొదలుపెట్టారా? అబ్బబ్బా నావల్ల కావట్లేదు మీతో అంటూ వంటింట్లోంచి అరుస్తుంది సుధ. ఏమైందిపుడు ఎపుడు చూసినా పిల్లీ ఎలుకల్లా ఎందుకురా అలా ఉంటారంటూ బాల్కనీలో పేపర్ చదువుతున్న సాకేత్ లేచి […]
నీకోసం
నీకోసం నీలాల నింగి నీలి కోక చుట్టి మేఘాల ముంగురులకు చుక్కల మల్లెలు తురిమి విశాల నుదురు మీద జాబిలి తిలకము తీర్చి వెన్నెల కన్నులకు చీకటి కాటుక పెట్టి నది అద్దము లోన […]
పోన్నియన్ సెల్వన్
పోన్నియన్ సెల్వన్ పోన్నియన్ సెల్వన్ అనే మణిరత్నం సినిమా తమిళంలో వచ్చింది దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అయితే ఈ సినిమా మన తెలుగు వాళ్లకి అస్సలు నచ్చలేదు. మరి ఈ సినిమా మన […]
రాధా మాధవ
రాధా మాధవ రాధా మాధవ, రాధ కృష్ణ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తాం అయితే అసలు ఈ రాధ మాధవుల బంధం ఇలాంటిది అనే ఆధారాలు ఏవీ లేవు. కొంతమంది, రాధా మాధవులు ప్రేమించుకున్నారని […]
వ్రాత
వ్రాత మూడు ముఖాలు ముందుకి చూస్తున్నా…. వెనుకుండి రాస్తున్నదేమిటని తెలిసేనా… భారతి వీణానాదంలో మునిగి తరిస్తున్నా…. అర్దంతర ఆయుష్షులకి వగచేది వినబడునా…. కుమారుడే ప్రశ్నిస్తూ అడ్డుపడుతున్నా…. విధిలిఖితం తప్పించగ తనకైనా సాధ్యమౌనా… కుమార్తెకే సరియగు […]
ఋతురాగాలు
ఋతురాగాలు ఎన్నో మాటలు ముళ్ళై గుచ్చుకుంటున్నా, ఏవో ఆటంకాలు రాళ్ళై అడ్డు తగులుతున్నా, మౌనమై గూడు కట్టుకున్న మేఘాలు కంటినీరుగా వర్షిస్తున్నా, తీరని గ్రీష్మతాపం స్త్రీ కి కొత్తేమీ కాదు అయినా శరత్జోత్స్న కురిపిస్తూ […]
విధి లిఖితం!
విధి లిఖితం! మనమొకటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడట.. దానినే విధి లిఖితం అంటారు.. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ ఊరిలో జరిగింది.. కాలుష్యానికి దూరంగా.. ప్రకృతి అందాలకు నిలయంగా.. చుట్టూ పచ్చని పంటచేలు.. […]