రూపం ఆదిదేవుడి ఆట ఈ బ్రహ్మాండ రూపం ఈ సృష్టిలో కనబడనిది ఆత్మ రూపం తెలియని ప్రపంచమే ఈ ఊహల రూపం అమ్మ మాత్రమే ప్రేమకు ప్రతి రూపం మమకారపు ఆశలే తన బిడ్డల […]
Month: August 2022
నా ప్రేమ
నా ప్రేమ మెలికలు తిరిగే పొగమంచు ని చలి కాలమందు. అమాయకంగా తల ఆడించే పుష్పాన్ని వసంతమందు. మైమరచి నృత్యం చేసే గాలిని వేసవినందు. అనుమతించవే నన్ను కుంచనై స్పృసించేదను నీ మృదువైన హస్థాలను. […]
ఆనందాల హరివిల్లు
ఆనందాల హరివిల్లు గృహమే కదా స్వర్గసీమ! అదే ఆనందాల హరివిల్లు పూల పొదరిల్లు ఆత్మీయ బంధాలు, అంతులేని జ్ఞాపకాలు, అందరి సహకారం, అమ్మ వొడిలో మమకారం, నాన్న బాధ్యతల బరువులు కుటుంబం తోడుగా నీడగా […]
ప్రసవ వేదన
ప్రసవ వేదన అనంతసృష్టిలో ప్రతిసృష్టి లో భాగమే ప్రసవవేదన కాదా ఆ బాధ వర్ణనాతీతం! అండపిండ బ్రహ్మాండoలో రూపు నిచ్చి జీవాన్నివ్వడాకి తల్లి పడే ప్రసవ వేదన త్యాగానికి సాక్ష్యం! మోయలేని భారాన్ని కడుపులో […]
కవి చిరునవ్వు
కవి చిరునవ్వు కీబోర్డు మీద నర్తించాలని వేళ్ళు ఉబలాట పడుతు భావాల తోడును వెతుకుతుంటాయి భావాలన్నీ ముడుచుకొని అలిగినట్టున్నాయి ఆలోచనలేమో పోస్టింగ్ కోసం ఎదురుచూసే అధికారిలా దీనంగా ఉన్నాయి కవితయినా వచనమయినా వేదన తప్పదు […]
ఏడడుగుల బంధం
ఏడడుగుల బంధం ఎన్ని జన్మల బంధమో ఈ ఏడడుగులబంధంఅంటారు పెద్దలు! ఆ బంధానికి కావాలి ఇద్దరి మనసుల కలయిక ఏడడుగుల అందం జీవితాంతం కలిసి మెలిసి నడవటానికి విప్పలేనిముడి ఏడడుగుల ముహూర్తం ఒకరికి ఒకరు […]
మృత్యు ఒడి
మృత్యు ఒడి తన ఒడిలో రాబోయే బిడ్డ ప్రాణం కోసం మృత్యువు ఒడిలోకి పోవటానికి సిద్ధమౌతుంది ఆమె. తన ప్రాణం కన్నా తనకు పుట్టబోయే బిడ్డ ప్రాణమే ముఖ్యమని మృత్యుదేవతని ఆహ్వానిస్తుంది. ఒక ప్రక్క […]
సందేహాల మబ్బు
సందేహాల మబ్బు తమ తేజస్సు పంచుతామంటున్నాయి మేఘాలు మనిషి మేకవన్నె పులని తెలీక! తేనీరులా వనరులను సేవించే వాడికి ఆకాశమొక్కటే మిగిలింది మొక్కుతూనే మోసాల దారులు వెతుకుతుంటాడు! వేటువేసే కాలం ఉపేక్షిస్తుందా ఆపేక్షగా ఆదరిస్తుందా […]
వైకల్యత
వైకల్యత నా, వైకల్యము స్వీయము. నాది, అలసట ఎరుగని ప్రయాణము. నింగి, నేల హద్దులై, ఆమె కొరకై నే చేసే ఈ ప్రయాణంలో, అందమైనవి నన్ను ఆకర్షించవు. ఆమెలో నే చూడాల్సినది వాస్తవికత. నా […]
నేనే నువ్వైతే
నేనే నువ్వైతే నేనే నువ్వైతే అంతరంగపు ఆకాంక్షచెబుతుంది నాదంలా? మనసు పలికే మధుర భావన నేనైనా నువ్వైనా మనుషుల మధ్యఅనుభూతుల చిత్రమైనా మెదిలే ఆలోచనైనా కదిలే సమయమైనా నేనే నువ్వుగా ముందైనా వెనుకైనా ——– […]