🕉️
పంచాంగము 🌗 14.05.2022
విక్రమ సంవత్సరం: 2079 రాక్షస
శక సంవత్సరం: 1944 శుభకృత్
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: వైశాఖ
పక్షం: శుక్ల-శుద్ద
తిథి: త్రయోదశి ప.01:49 వరకు
తదుపరి చతుర్దశి
వారం- శనివారం-మంధవాసరే
నక్షత్రం: చిత్ర సా.04:22 వరకు
తదుపరి స్వాతి
యోగం: సిధ్ధి ప.12:58 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: తైతిల ప.01:49 వరకు
తదుపరి గరజ రా.01: 34 వరకు
తదుపరి వణిజ
వర్జ్యం: రా.09:48 – 11:21 వరకు
దుర్ముహూర్తం: ఉ.05:44 – 07:21
రాహు కాలం: ఉ.08:58 – 10:35
గుళిక కాలం: ఉ.05:44 – 07:21
యమ గండం: ప.01:49 – 03:26
అభిజిత్: 11:47 – 12:37
సూర్యోదయం: 05:44
సూర్యాస్తమయం: 06:40
చంద్రోదయం: సా.04:56
చంద్రాస్తమయం: రా.తె.04:09:
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: దక్షిణ
⚜️ శనిత్రయోదశి ⚜️
🔅 శరీ నృసింహ జయన్తీ 🔅
💧 శరీ నృసింహార్ఘ్య ప్రధానము 💧
⛩️ దవార, స్థంబ పూజ ⛩️
🎊 జుత్తిగ ఉమా వాసుకి రవి
సోమేశ్వరస్వామి బ్రహ్మోత్సవారంభం 🎊
🚩 శరీ వేదవ్యాస జయంతి 🚩
🦁 పరదోషకాల నృసింహస్వామి
దర్శనం – పూజ 🦁
🏳️ శరీ మధురకవియాళ్వార్
తిరునక్షత్రం 🏳️
🫧 తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి
వసంతోత్సవారంభం 🫧
🚩 జయేష్ఠ బాజీరావు పేష్వ స్మృతి
దినం 🚩
🔱 చఛిన్నమస్త జయన్తీ 🔱
🚩 ఛత్రపతి సంభాజీ మహారాజ్
జయన్తీ (తేది) 🚩
🔯