పంచాంగము 🌗 04.12.2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శక సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: కృష్ణ-బహుళ
తిథి: అమావాశ్య ప.02:12 వరకు
తదుపరి మార్గశిర శుక్ల పాడ్యమి
వారం: శనివారము-మందవాసరే
నక్షత్రం: అనూరాధ ప.12:18 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: సుకర్మ ఉ.09:24 వరకు
తదుపరి ధృతి రా.తె.06:20 వరకు
తదుపరి శూల
కరణం: నాగవ ప.01:59 వరకు
తదుపరి కింస్తుఘ్న రా.12:46 వరకు
తదుపరి బవ
వర్జ్యం: సా.05:31 – 07:00 వరకు
దుర్ముహూర్తం: ఉ.06:31 – 07:56
రాహు కాలం: ఉ.09:18 – 10:43
గుళిక కాలం: ఉ.06:31 – 07:56
యమ గండం: ప.01:29 – 02:53
అభిజిత్: 11:44 – 12:28
సూర్యోదయం: 06:31
సూర్యాస్తమయం: 05:40
చంద్రోదయం: ఉ.06:18
చంద్రాస్తమయం: రా.05:44
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: ఉత్తరం
🌑 కార్తిక అమావాస్య 🌑
💧 వష్ణు పంచకోపవాసము 💧
🎉 తరుచానూరు శ్రీ పద్మావతిదేవి
గజవాహనోత్సవము 🎉
💦 అమా అనురాధ యోగము 💦
🚩 శరీ మహిపతిదాస పుణ్యతిథి 🚩
🌚 అమావాస్యోపవాసము 🌚
🎋 శరీ గౌరీ తపో వ్రతము 🎋
🚩 లంగనవాయి నిత్యానంద
స్వామి పుణ్యతిథి 🚩
🛕 శరీ రామచంద్ర గోపాలకృష్ణమఠ
రథపూజ 🛕
🚩 శరీ యోగానంద సరస్వతిస్వామి
బిక్షాటన 🚩
🪔 కార్తికమాస వ్రత-నియమ
సమాప్తి 🪔